Surprise Me!

Farmers: సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకే అమ్మాయిలను ఇస్తారా..! | Oneindia Telugu

2025-10-25 170 Dailymotion

Farmers.
The IT sector is not doing well at the moment. Many companies are laying off employees. Many people are suffering due to this. An aunty spoke about this. She said that many people have lost their jobs and are on the road. Many parents are marrying off their daughters to software engineers. She protested that they should get married now. She also said that farmers are also being looked down upon.
ప్రస్తుతం ఐటీ సెక్టార్ బాగా లేదు. చాలా కంపెనీల్లో ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఓ ఆంటీ మాట్లాడారు. ఉద్యోగాలు కోల్పోయి చాలా మంది రోడ్డున పడ్డట్లు ఆమె చెప్పారు. చాలా మంది తల్లిదండ్రులు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకే అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు చేయండి పెళ్లి అని ఆమె నిలదీశారు. అలాగే రైతులను కూడా చిన్న చూపు చూస్తున్నారని అన్నారు.
#itlayoffs
#layoffs
#softwareemployee

Also Read

40వేలు పెట్టుబడితో ఆరునెలల్లో 6లక్షలు.. లాభాల పంట పండించండి! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/6-lakhs-in-six-months-with-an-investment-of-40-thousand-garlic-a-profitable-crop-for-farmers-457431.html?ref=DMDesc

పీఎం కిసాన్ పై రైతులకు శుభవార్త.. ఖాతాలలో డబ్బులు అప్పుడే! :: https://telugu.oneindia.com/news/india/good-news-for-farmers-on-pm-kisan-money-in-the-accounts-in-november-456831.html?ref=DMDesc

బెదిరిస్తోన్న బంగాళాఖాతం.. రైతన్నలు ఈ జిల్లాలలో వర్షాలు.. జాగ్రత్త! :: https://telugu.oneindia.com/news/telangana/the-bay-of-bengal-is-threatening-rains-in-these-districts-farmers-be-careful-456719.html?ref=DMDesc

Buy Now on CodeCanyon